ఇండియా VS ఇంగ్లాండ్.. షెడ్యూల్ రిలీజ్

by Anukaran |   ( Updated:2021-01-22 08:39:28.0  )
ఇండియా VS ఇంగ్లాండ్.. షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2019లో వరల్డ్‌ కప్ కొట్టిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌లో పర్యటించనుంది. కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో ఇదివరకు ఉన్న మ్యాచులు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సందర్భంగా క్రీడా రంగం మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బీసీసీఐ, టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్‌పై విక్టరీ కొట్టి సొంత గడ్డకు తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత జట్టుతో తలపడేందుకు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమైంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్ మొత్తం 4 టెస్టులు, 5 టీ-20లు, 3 వన్డే మ్యాచులు ఆడనుంది. దీనికి సంబంధించిన మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ కూడా వచ్చేసింది.

ఇంగ్లాండ్-భారత్ మ్యాచుల పూర్తి వివరాలు:

Test cricket:
ఫిబ్రవరి 05-09 : ఇండియా vs ఇంగ్లాండ్, 1st Test ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై. (9.30AM)
ఫిబ్రవరి 13-17 : ఇండియా vs ఇంగ్లాండ్, 2nd Test ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై. (9.30AM)
ఫిబ్రవరి 24-28 : ఇండియా vs ఇంగ్లాండ్, 3rd Test(డే-నైట్) మోటెరా స్టేడియం, అహ్మదాబాద్. (2.30PM)
మార్చి 04-08 : ఇండియా vs ఇంగ్లాండ్, 4th Test మోటెరా స్టేడియం స్టేడియం, అహ్మదాబాద్. (9.30AM)

T20 League:
మార్చి 12: ఇండియా vs ఇంగ్లాండ్, 1st T-20 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్. (7 PM)
మార్చి 14: ఇండియా vs ఇంగ్లాండ్, 2nd T-20 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్. (7 PM)
మార్చి 16: ఇండియా vs ఇంగ్లాండ్, 3rd T-20 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్. (7 PM)
మార్చి 18: ఇండియా vs ఇంగ్లాండ్, 4th T-20 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్. (7 PM)
మార్చి 20: ఇండియా vs ఇంగ్లాండ్, 5th T-20 మోటెరా స్టేడియం, అహ్మదాబాద్.(7 PM)

One Day International:
మార్చి 23: ఇండియా vs ఇంగ్లాండ్, 1st ODI, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే. (1.30PM)
మార్చి 26: ఇండియా vs ఇంగ్లాండ్, 2nd ODI, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే. (1.30PM)
మార్చి 28: ఇండియా vs ఇంగ్లాండ్, 3rd ODI, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే. (1.30PM)

Squads:
భారత జట్టు: (మొదటి రెండు టెస్టులకు): విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, అజింక్య రహానె, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్.

ఇంగ్లాండ్ జట్టు: (మొదటి రెండు టెస్టులకు): జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, బెన్ స్టోక్స్, ఆలీ స్టోన్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ ఆండర్సన్.

Advertisement

Next Story

Most Viewed