టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..

by Shiva |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..
X

దిశ, వెబ్ డెస్క్ : నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. నాలుగో టీ20లో భారత్ జట్టులోని స్పిన్నర్ రాహుల్ చహర్ జాతీయ జట్టులోకి అరగ్రేటం చేశారు.
భారత జట్టు : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (C), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్.
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఎయోన్ మోర్గాన్ (C), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Advertisement

Next Story