- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాడు వైఎస్సార్.. నేడు జగన్ !
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: 14ఏళ్ల క్రితం తమ్మిలేరు వరద నుంచి ఏలూరును కాపాడేందుకు నాడు వైఎస్సార్ రూ.17కోట్లు ఇస్తే.. నేడు అదే పనిని పూర్తి చేయడానికి సీఎం జగన్రూ.80కోట్లు మంజూరు చేశారు. బుధవారం ఏలూరులో సీఎం రూ.355కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్వాల్ పనులను ప్రారంభించారు. ఏలూరుకు అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెంచే రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి.. అక్కడ నుంచి నేరుగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశ్వీరదించారు. అనంతరం హెలికాప్టర్ద్వారా తాడేపల్లి చేరుకున్నారు.
Advertisement
Next Story