- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడంటే !
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 27వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా, ఉప సంహరణకు చివరి తేదీ నవంబర్ 2. నవంబర్ 9న ఉదయం 9 గంటల సాయంత్రం 4గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5గంటలకు లెక్కింపు చేపట్టనున్నారు.
Advertisement
Next Story