- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పింఛన్ డబ్బులు ఇచ్చింది
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సాటి వారికి సాయం చేయాలంటనే జనాలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా పింఛన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న ఓ వృద్ధ మహిళ మానవత్వాన్ని చాటింది. తనకు వచ్చిన పింఛన్ మొత్తాన్ని ఇతరులకు సాయం చేసి ఉదారత్వాని చాటింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బోయ జమ్ములమ్మ ఈ సాయం చేసింది. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న పింఛన్ డబ్బులు దాచుకుంది. అదే గ్రామానికి చెందిన అంజన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకుంది. తన వద్ద ఉన్న రూ.10,000 లను ఆయనకు అందజేసి, అండగా నిలబడింది.
Advertisement
Next Story