అన్నను చంపిన తమ్ముడు

by Shyam |
అన్నను చంపిన తమ్ముడు
X

దిశ, ములుగు: ములుగు జిల్లా మంగపేట మండలం పూరెడుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. లచ్చులు అనే వ్యక్తిని తమ్ముడు హత్య చేశాడు. హతుడు రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. పదిరోజుల క్రితం ఇరువురి మధ్య జరిగిన గొడవలే హత్యకు కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు.

Advertisement

Next Story