- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తమ్ముడిని చంపిన అన్న
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: క్షణికావేశంలో రక్త సంబంధాలను కూడా మరిచిపోయి మృగంలా మారుతున్నారు. తోబుట్టువులు అని కూడా చూడకుండా ప్రాణాలను తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బొరపట్ల గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మొదలైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురై అన్న.. తమ్ముడిని రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న హత్నూర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించారు.
Advertisement
Next Story