- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం.. డేట్‌ఫిక్స్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించనుండగా.. 8 నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్ క్లాసుల నిర్వహణకు సీఎం కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు.
Advertisement
Next Story