- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG CPGET 2024:రేపు ఫలితాలు విడుదల
దిశ,వెబ్‌డెస్క్:పీజీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు సంబంధించిన రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో జులై 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రోజుకు మూడు షిఫ్టుల్లో మొత్తం 41 పీజీ కోర్సులు, నాలుగు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు రాతపరీక్షలు నిర్వహించారు. ఈ 45 కోర్సులకు 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(CPGET-2024)ఫలితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణతో కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ చేస్తారు. ఫలితాలను ఉస్మానియా యూనిర్శిటీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.