- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గురుకుల పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1,276
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
తెలుగు - 183
హిందీ - 168
ఇంగ్లిష్ - 180
గణితం - 231
ఫిజికల్ సైన్స్ - 142
బయాలాజికల్ సైన్స్ - 161
సోషల్ స్టడీస్ - 202
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు సంబంధిత మెథడాలజీ సబ్జెక్టులో బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 1, 2023 నాటలికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 45,960 నుంచి రూ. 1,24,150 ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1200 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు రూ. 600).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023.
చివరితేది: మే 24, 2023.
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in
ఇవి కూడా చదవండి:
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గెస్ట్ ఫ్యాకల్టీలు..