నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఆ పోస్టుకి ఖాళీలు

by Indraja |
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఆ పోస్టుకి ఖాళీలు
X

దిశ వెబ్ డెస్క్: నిరుద్యోగులకు రైల్వేలో లోకో పైలెట్ పోస్ట్ లో ఖాళీలు ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే బదులిచ్చింది. మొత్తం 1, 27,644 డ్రైవర్ పోస్టులు మంజూరు అయ్యాయని పేర్కొంది. కాగా 2024 మార్చి 1 నాటికి ఆ పోస్టుల్లో 18,766 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆ ఖాలీలల్లో 14,429 లోకో పైలెట్, 4,337 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.

Advertisement

Next Story