- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో M.Sc, Ph.D కోర్సులు
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (SKLTSHU)2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి హార్టికల్చర్ విభాగంలో M.Sc, Ph.D కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం సీట్లు: 36
1.హార్టికల్చర్ (M.Sc)-30
2.హార్టికల్చర్(Ph.D)-6
స్పెషలైజేషన్-ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్ క్రాప్స్.
వయస్సు: 31,డిసెంబర్ 2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
SC/Pwd అభ్యర్థులకు రూ.1000.
మిగతా అభ్యర్థులందరికీ రూ.2000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తులను ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, SKLTSHU, ములుగు, సిద్దిపేట జిల్లా అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 20, నవంబర్ 2023.
వెబ్‌సైట్: https://www.skltshu.ac.in/