- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP TET 2024:టెట్ దరఖాస్తు గడువు పై ఏపీ సర్కార్ క్లారిటీ
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన ఆగస్టు 3నే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గడువు పొడిగింపు తేదీ ఉండదని, అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Advertisement
Next Story