కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్

by Harish |
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్
X

దిశ, ఎడ్యుకేషన్: కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21న ప్రకటనను విడుదల చేసింది. 1వ తరగతి ప్రవేశాలకు మార్చి 27న ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31, 2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక 2వ తరగతి ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://kvsangathan.nic.in

Advertisement

Next Story