- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ కేసులో కోర్టు కీలక నిర్ణయం
by srinivas |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ,ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాత ఈడీ కేసుల విచారణ జరపాలని కోర్టును సీఎం జగన్ కోరారు. కాగా ఏపీ సీఎం జగన్ వాదనను సీబీఐ,ఈడీ కోర్టులు తోసిపుచ్చాయి. సీబీఐ,ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ తెలిపింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడాతమని కోర్టు చెప్పింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం విచారణను ఈ నెల21కి వాయిదా వేసింది.
Advertisement
Next Story