బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్‌లో ఈటల ఘన విజయం

by Anukaran |   ( Updated:2021-11-02 08:41:54.0  )
బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్‌లో ఈటల ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ‘కమల’ పతాకాన్ని ఎగురవేశారు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 24వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపొందారు. ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఈటల.. ప్రజల మధ్యే ఉంటూ వారితో మమేకమైపోయారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ తనపై వేసిన ఆరోపణలను ముక్తకంఠంతో తిప్పికొట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటర్లు మాత్రం ఈటలను మరోసారి ఆదరించారు. భారీ మెజార్టీతో ఈటలకు ఘన విజయాన్ని అందించారు.

epaper : ఉపఎన్నిక రిజల్ట్స్ స్పెషల్ ఎడిషన్: ఈటల విజయానికి కలిసొచ్చిన అంశాలేంటి? కారు వ్యూహానికి బ్రేక్స్ పడటానికి రీజన్స్ ఇవేనా?

రౌండ్ల వారీగా లీడ్ వివరాలు..

బీజేపీ టీఆర్ఎస్
మెజారిటీ. టోటల్ లీడ్

1వ రౌండ్.. 4610 4444 166

2వ రౌండ్.. 4851 4659 192 358


3వ రౌండ్.. 4064 3159 905 1263


4వ రౌండ్.. 4444 3882 562 1825


5వ రౌండ్.. 4358 4014 344 2169


6వ రౌండ్.. 4656 3639 1017 3186


7వ రౌండ్.. 4038 3792 246 3432


8వ రౌండ్.. 4086 4248 162 TRS 3270


9వ రౌండ్.. 5305 3470 1835 5105


10వ రౌండ్.. 4295 3709 586 5691


11వ రౌండ్.. 3941 4326 385 TRS 5306


12వ రౌండ్.. 4849 3632 1217 6523


13వ రౌండ్.. 4846 2971 1865 8388


14వ రౌండ్.. 4746 3700 1046 9434


15వ రౌండ్.. 5407 3358 2149 11483


16వ రౌండ్.. 5689 3977 1712 13195


17వ రౌండ్.. 5610 4187 1423 14618


18వ రౌండ్.. 5611 3735 1876 16494


19వ రౌండ్.. 5916 2869 3047 19541


20వ రౌండ్.. 5269 3795 1474 21015


21వ రౌండ్.. 5151 3431 1720 22735


22వ రౌండ్.. 5048 3715 1333 24068.

Advertisement

Next Story