- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి భూ ప్రకంపనలు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ :
పంజాబ్ రాష్ట్రంలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. పంజాబ్‌లోని టర్న్ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత తక్కువగా నమోదవ్వడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాగా, గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు..మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, లఢఖ్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లడం లేదని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story