- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగాళాఖాతంలో భారీ భూకంపం.. వణికిపోయిన ఏపీ తీర ప్రాంతం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రతను 5.1గా అధికారులు నిర్దారించారు. ఈ భూకంపం తీవ్రత ఏపీలోని కోస్టల్ ఏరియాలో ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల భూమి కంపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోయినట్టు తెలుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 200కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Advertisement
Next Story