- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను క్షేమంగానే ఉన్నాను: శివరాజ్ సింగ్
by Shamantha N |
X
భోపాల్: కరోనా పాజిటివ్ తేలిన తర్వాత ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో నుంచి ఆయన మాట్లాడిన వీడియోలో కరోనా వైరస్ సోకినంత మాత్రానా ప్రజలు భయపడొద్దని సూచించారు. భయపడి కరోనా లక్షణాలు దాచొద్దని, వైద్యులను సంప్రదించి టెస్టు చేయించుకోవాలని తెలిపారు. చికిత్స తొందరగా మొదలైతే తప్పకుండా మళ్లీ ఆరోగ్యవంతులవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నారని, అంకితభావంతో పనిచేస్తున్న కరోనా యోధుల సేవలు ప్రశంసనార్హమని వివరించారు.
Advertisement
Next Story