- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సహాయనిధికి రూ.50 వేల విరాళం
by Shyam |
దిశ, మెదక్: మెదక్ జిల్లా హవేలీఘన్‌పూర్ గ్రామానికి చెందిన షేర్ లక్ష్మారెడ్డి, షేర్ మహేందర్‌రెడ్డిలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి రూ.50వేల విలువ గల చెక్కును బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. కాగా కరోనాపై పోరాటానికి అందరూ తమ వంతుగా సహాయ పడుతున్నారు.
Tags: Donation, CM Aid Fund, medak, rs 50 thousend
Advertisement
Next Story