ఏపీ సీఎంకు కరోనా టెస్ట్..

by srinivas |
ఏపీ సీఎంకు కరోనా టెస్ట్..
X

అనుమానితులందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. స్వయంగా తాను కూడా టెస్ట్ చేయిచుకొని ఆదర్శంగా నిలిచారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో డాక్టర్లు.. జగన్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేసి, నెగెటివ్‌గా నిర్ధారించారు. మొదటిసారి ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా డాక్టర్లు సీఎం జగన్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు.

Tags : AP CM Jagan, Corona, Tadepally, Rapid Test Kit

Advertisement

Next Story