- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గదికి రావాలని వైద్యుడి వేధింపులు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి.. సూపరిండెంట్ డాక్టర్ నాంచారయ్య.. తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలో ఉన్న పర్సనల్ గదికి రమ్మంటూ రోజు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. రూమ్‌కి సంబంధించిన తాళాలు కూడా తనకు ఇచ్చాడని యువతి వాపోయింది. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడని సదరు యువతి పేర్కొంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డ్స్‌ను పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story