- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం: ఉద్యోగులు
by Sridhar Babu |
X
దిశ, గోదావరిఖని: సింగరేణిలో 4 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 గ్రూపులోని జీడీకే 1,2ఇంక్లైన్, 2ఏ గని మేనేజర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RG-1 INTUC కో-ఆర్డినేటర్ కచ్చ కాయల సదానందం, గుండెటి శ్రీనివాస్, ఆయా గనుల ఫిట్ సెక్రటరీలు నూనె రాజయ్య, మహేష్, సంపత్, అవినాష్, కనకయ్య, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు అనిల్, రాజేష్, మోగిలి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story