‘ప్రయివేటులో కరోనా చికిత్సలు చేయొద్దు’

by vinod kumar |
‘ప్రయివేటులో కరోనా చికిత్సలు చేయొద్దు’
X

హైదరాబాద్: ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు చేయొద్దనీ, ఒకవేళ చేసినా పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఎవరైనా ఆస్పత్రుల్లో చేరితే సమాచారమివ్వాలని సూచించింది.

Tags: government, mandates, Coronavirus, treatments, private hospitals

Advertisement

Next Story