- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీఎం సహాయనిధికి డీకే అరుణ విరాళం
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్పై పోరాటం చేసేందుకు ప్రధానమంత్రి సహాయనిధికి ఏప్రిల్ 3వ తేదీ(శుక్రవారం) ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపల తాను రూ.3 లక్షల రూపాయలు వేస్తున్నట్లు మాజీ మంత్రి డి.కె.అరుణ వెల్లడించారు. అదే రోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా.. అదే సమయంలో రూ. 100 కు తక్కువ కాకుండా తమ తమ స్తోమతకు బట్టి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఒక్కొక్కరు కనీసం పది మంది తమ బంధు మిత్రుల ద్వారా కూడా ప్రధానమంత్రి నిధికి సహాయం అందించాలని డీకే అరుణ కోరారు
Tags: dk aruna, called, donation, Prime Minister’s rilief fund
Advertisement
Next Story