- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్‌ఫోన్‌లో భార్య చిలిపి పని.. అది చూసిన భర్త షాకింగ్ డెసిషన్
దిశ, వెబ్‌డెస్క్ : జోర్డాన్ దేశంలో విచిత్రం చోటు చేసుకుంది. ఓ మహిళ చేసిన చిలిపి పని తన కాపురంలో చిచ్చు పెట్టడమే కాకుండా విడాకులకు కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్లితే.. అప్పుడప్పుడు మహిళలు అల్లరి పనులు చేస్తుంటారు. కొందరు చేసే అల్లరి పనులు భర్తలకు నచ్చుతాయి, మరికొంత మందికి నచ్చవు. అయితే భార్య చేసిన చిలిపి అల్లరి పనికి భర్త ఏకంగా విడాకులే ఇచ్చేశాడు. ఇంతకు ఆమె చేసిన చిలిపి పని ఏంటి అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.
మహిళ వాళ్ల అత్తకు గురక పెట్టడం అలవాటు. అత్త గురక పెట్టడం చూసి చాలా సార్లు నవ్వుకునేది కోడలు. అయితే ఒక రోజు మధ్యహ్నం అత్త నిద్రపోతూ గురక పెడుతుంది. అది చూసిన చిలిపి కోడలు ఊరుకుందా.. ఆ గురకను ఫొన్‌లో రికార్డ్ చేసింది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్, స్నేహితులకు పంపింది. దీంతో కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహానికిలోనైన భర్త నా తల్లిని అవమానపరుస్తావా అని భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు.