యువతకు ‘దిశ’ స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం ఆహ్వానం

by Anukaran |   ( Updated:2021-08-31 07:12:16.0  )
యువతకు ‘దిశ’ స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం ఆహ్వానం
X

దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. నినాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు వచ్చిన దిశ మీడియా ఏడాది కాలంలోనే విశేష జనాదరణ పొందింది. వాస్తవం వైపే నిరంతరం పయనిస్తోంది. ఏ పార్టీకి, సంఘానికి, వర్గానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వార్తలను, వార్తల వెనక వాస్తవాలను అందిస్తోంది. అనునిత్యం దిశ ఈ-పేపర్, వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్‌లను లక్షలాది పాఠకులు, వీక్షకులు ఆదరిస్తు్న్నారు.

జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువతరానికి శిక్షణనిచ్చే ఉద్దేశంతో దిశ ఇప్పుడు డిజిటల్ జర్నలిజం స్కూలును ప్రారంభిస్తోంది. ఆసక్తి, ఉత్సాహం, డైనమిజం ఉన్న యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలకు కింది ఫొటోను పరిశీలించగలరు.

disha

Advertisement

Next Story