- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడ్‌పై నుంచి డైరెక్ట్ వచ్చేసిన హీరోయిన్.. దారుణమైన ట్రోల్స్
by Shyam |
X
దిశ, సినిమా: హాట్ బ్యూటీ దిశా పటానీ డ్రెసింగ్‌పై ట్రోల్స్ కామన్ అయిపోయాయి. ‘నువ్వు పూర్తి డ్రెస్ వేసుకోవడం చూడాలని ఉంది?’ అని నెటిజన్లు చాలా సార్లు కోరారు కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడూ బికినీ పిక్స్, నడుము అందాలను ప్రదర్శించే ఫొటోలు పోస్ట్ చేసే దిశ.. తాజాగా ‘తడప్’ స్క్రీనింగ్ టైమ్‌లో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌పై దారుణంగా ట్రోల్ అవుతోంది.
బ్రౌన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన భామ.. నిద్రలో నుంచి డైరెక్ట్‌గా వచ్చినట్లు ఉందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ‘ఆమె ఎంత హాట్ ఉంటే మాత్రం ఇంత చలిని కూడా అంత హాట్‌గా ఫీల్ అవుతున్నట్లు ఆ మొహమేంటి?’ అని కొందరంటే.. ‘అమ్మమ్మలా కనిపిస్తుంది తప్పకుండా బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CW8tdXFqrTT/?utm_source=ig_web_copy_link
Advertisement
Next Story