మీరు కథలు బాగా రాస్తారా..? అయితే మాకు కథలు పంపండి.. క్యాష్ గిఫ్ట్ గెలుచుకోండి

by Anukaran |   ( Updated:2021-06-18 01:18:31.0  )
disha kathasravanthi
X

దిశ, కథాస్రవంతి: తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న దిశ ఇప్పుడు ‘కథా స్రవంతి’ కథల పోటీలను నిర్వహిస్తున్నది. మీకు నచ్చిన ఏదేని అంశం మీద కథ రాసి పంపించండి. ఆ కథ 600 పదాలకు మించకూడదు, బాగున్న కథలను దిశ వెబ్‌సైట్‌లో, పేపర్ లో ప్రచురిస్తాం. అందులో మూడు కథలకు బహుమతులను అందజేస్తాం. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదు.
మీ కథలు జూన్ 30 లోగా పంపించాలి.

Advertisement

Next Story