- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వారం సొసైటీ సీఈఓ సస్పెండ్.. GOలో 'దిశ' పేరు ఎందుకంటే..?
X
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం ధాన్యం కొనుగోలులో భారీ స్కాం జరిగిందని మే 29న దిశ పేపర్‌లో సర్వారం ఫలహరం కథనం వెలువడింది . దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేల్చారు. ఆర్డీవో ఈ నివేదికను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఉత్తర్వులు ఆదేశాల మేరకు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్, సీఈఓను సస్పెండ్ చేస్తూ ఈ నెల 3న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story