విచారణకు హాజరైన డైరెక్టర్ శంకర్

by Shyam |
విచారణకు హాజరైన డైరెక్టర్ శంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 సినిమా షూటింగ్‌ ప్రమాదంపై నోటీసులు అందుకున్న డైరెక్టర్ శంకర్ విచారణ కోసం గురువారం చెన్నై పోలీస్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, క్రేన్ కాంట్రాక్టర్, ఆపరేటర్‌తో పాటు హీరో కమల్ హాసన్ పైనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హీరో కమల్‌ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.

Advertisement

Next Story