- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దసరా రోజే ‘ధరణి’ ముహూర్తం..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ధరణి పోర్టల్‌ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీద ప్రారంభం కానుంది. ఆ పోర్టల్ నిర్వహణకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.
Next Story