- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 42మంది ఎక్కడ..?
దిశ, క్రైమ్‌బ్యూరో: వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలించిన పిల్లల ఆచూకీ తెలపాలని డీజీపీ మహేందర్ రెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని 42మంది పిల్లలను నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఏడాది క్రితం హైదరాబాద్‌కు తరలించారు. అయితే వీరిలో ఏఒక్కరూ నగరానికి చేరుకోలేదని ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ ఈఏడాది జనవరిలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును దర్యాప్తునకు పరిశీలన చేయకపోవడంతో అనుమానం వచ్చిన రాపోలు భాస్కర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు 2020 ఫిబ్రవరి 10న ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవహక్కుల కమిషన్.. 42మంది పిల్లల ఆచూకీని 4వారాల్లో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి.. సీపీ అంజనీకుమార్‌ను దర్యాప్తునకు ఆదేశించారు.