మహాశివ రాత్రికి ఒక రోజు ముందే శుక్ర-బుధ గ్రహాల కదలికలు.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

by Prasanna |   ( Updated:2024-03-06 04:02:23.0  )
మహాశివ రాత్రికి ఒక రోజు ముందే శుక్ర-బుధ గ్రహాల కదలికలు.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం
X

దిశ, ఫీచర్స్: మరికొద్ది రోజుల్లో జ్యోతిష్యంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న శుక్ర, బుధ గ్రహాలతోపాటు మరికొన్ని గ్రహాల రాశులు వాటి స్థానాన్ని మార్చుకోనున్నాయి. ముఖ్యమైన టుతగ్రహం మార్చి 7న మీన రాశిలోకి వెళుతుంది. శని రాశి అయిన కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. బుధుడు సంచారం చేసాక, అదే రోజున శుక్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇంతకు ముందు రాహువు కూడా ఈ రాశి గుండా వెళ్ళాడు. ఈ రాహువు-బుధ సంయోగం వల్ల మీనరాశిలో జరగనుంది. మహాశివరాత్రి పర్వదినాన మార్చి ఏడవ తేదీన జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా ఆ రాశుల వారికి, శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

మహాశివరాత్రికి ఒకరోజు ముందు వచ్చే బుధ, శుక్ర సంచారం కన్య రాశి వారికి మంచిగా ఉండనుంది.ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంత వరకు అందుకోలేని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో వారు శివ పార్వతులను పూజించడం వల్ల శివాను గ్రహం లభిస్తుంది.

సింహ రాశి

మహాశివరాత్రి సింహరాశి వారికి ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శుక్రుని సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి కూడా తగ్గే ఛాన్స్‌ ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. లేదంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

Read More..

మహాశివరాత్రి పర్వదినాన పవిత్రమైన యోగం.. ఆ రెండు రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..

Advertisement

Next Story