- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MahaShivratri : మహాశివరాత్రి రోజు ఈ రెండు రాశుల వారికి డబ్బే .. డబ్బు!

దిశ, వెబ్ డెస్క్ : శివుని పండుగల్లో అతి పెద్ద పండగ మహాశివరాత్రి. ఈ పండగ ఫిబ్రవరి 18న రానుంది. ఈ రోజున శివపార్వతుల కల్యాణం జరిగిన రోజు. శివుడుకు భక్తి శ్రద్దలతో పూజలు చేయడం వల్ల కోరికలు నెరవేరతాయి. ఈ రోజున సూర్యుడు, శని మరియు చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ సంచారం వలన కొన్ని రాశులవారికి శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
కుంభ రాశి
కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ రాశికి చెందిన వారు శివరాత్రి రోజున కొత్త పనిని మొదలు పెట్టవచ్చు. మీరు కెరీర్‌లో మీరు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వారి పై శివుడి అనుగ్రహం ఉంటుంది.
కర్కాటక రాశి
శివరాత్రి నాడు ఈరాశికి చెందిన వారిపై శివుడు ఉంటుంది. డబ్బు పరంగా.. మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.మీరు చేసే పనికి ప్రమోషన్ కూడా వస్తుంది. జీతం కూడా పెరుగుతుంది.. దీంతో మీ కుటుంబ సభ్యులు సంతోషపడతారు.