Lucky Zodiac Signs: మిధునంలో గురుడి సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

by Prasanna |   ( Updated:2025-03-20 09:31:52.0  )
Lucky Zodiac Signs: మిధునంలో గురుడి సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. బుధుడు, గురు గ్రహంలో సంచారం చేయనున్నాడు. దీని ప్రభావం, 12 రాశుల వారి పైన పడనుంది. కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే, మరి కొన్ని రాశులకు ప్రతి కూలంగా ఉంటుంది. ముఖ్యంగా, రెండు రాశుల వారికి గుడ్ డేస్ ప్రారంభం కానున్నాయి. అలాగే, ఆర్ధిక సమస్యలు మెరుగుపడనున్నాయి. ఒక్క మాటల్లో చెప్పాలంటే వారి జాతకం మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సింహ రాశి ( Simha rasi )

గురు సంచారం, సింహ రాశి వారికీ కలిసి వస్తుంది. అలాగే, ఊహించని లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వస్తుంది. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ తో పాటు వేతనం కూడా పెరుగుతుంది.

మకర రాశి ( Makara rasi )

గురు సంచారం వలన మకర రాశి వారికీ శుభంగా ఉంటుంది. గుడ్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగా కలిసొస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. ఊహించని సంపద , డబ్బు వర్షం కురవడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Read More..

‘ఆ రోజు రాత్రి గంట పాటు లైట్లు ఆపేయండి’.. రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపు

Next Story