Horoscope: లక్ష్మీదేవి ఈ రాశుల వారిపై డబ్బు వర్షం కురిపించనుంది.. మరి దీనిలో మీ రాశి ఉందా?

by Prasanna |   ( Updated:2023-06-05 02:49:26.0  )
Horoscope: లక్ష్మీదేవి ఈ రాశుల వారిపై డబ్బు వర్షం కురిపించనుంది.. మరి దీనిలో మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు కాలాన్ని బట్టి వాటి రాశులను మార్చుకుంటూ ఉంటాయి. నేటి నుంచి కొన్ని గ్రహాల సంచారం జరగబోతుంది. గ్రహాలకు యువరాజు అయినటివంటి బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఈ రెండు రాశుల వారికీ కలిసి రానుంది. అలాగే వారి జీవితంలో శుభ ఘడియలు మొదలవుతాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిథునరాశి

ఈ వారం మొత్తం ఈ రాశి వారికి మంచిగా ఉండనుంది. ఈ రాశికి చెందిన వారిపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురించనుంది. మీ ఆదాయం మూడింతలు పెరగనుంది. పెట్టుబడులు పెట్టె వారికి ఇదే మంచి సమయం. మీరు పని చేసే ఆఫీసులో ప్రొమోషన్ వస్తుంది.

సింహరాశి

ఈ వారం ఈ రాశి చెందిన వారికి అనుకూలంగా ఉండనుంది. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వల్ల మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీ కుటుంబం సంతోషంతో నిండిపోతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story