- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలు హనుమాన్ విగ్రహం,పాదాలు ఎందుకు తాకకూడదో తెలుసా?
దిశ, ఫీచర్స్ : హనుమంతుని శక్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఇక ఆంజనేయస్వామి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. భయాలను తొలిగించి, ధైర్యం అందిచమని ఆ భగవంతుడిని అందరూ పూజిస్తారు. ఇక ఆంజనేయ స్వామిని విగ్రహాలను, పాదాలను మహిళలు అస్సలే తాకకూడదు , పెళ్లికాని మహిళలు ఈ స్వామి వారిని పూజించకూడదు అని మన పెద్దవారు చెబుతారు.
కానీ చాలా మంది మహిళలు హనుమంతుడిని పూజించడం ఇష్టం ఉంటుంది. దీంతో మహిళలు ఆంజనేయ స్వామిని పూజించాలంటే, కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. కాగా, అసలు మహిళలు హనుమాన్ విగ్రహాన్ని ఎందుకు తాకకూడదు, దీని వెనుక గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెబుతారు. కానీ హనుమంతుడు పెళ్లి చేసుకోవడం వెనుక ఓ పెద్ద కారణం ఉంటుంది. తన గురువు అయిన సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పించి, మిగిలిన నాలుగు విద్యలు కేవలం పెళ్లయిన వారికి మాత్రమే నేర్పిస్తారు అని చెప్తాడు. దీంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి, సూర్య భగవానుని కోరిక మేరకు పెళ్లికి ఆయన కూమార్తెను పెళ్లి చేసుకొని, తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకుంటాడు. ఇక హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్పురించరాదని అంటారు.అందుకే హనుమాన్ విగ్రహ, పాదాలు తాకూడదంట.
Read More..
వందేళ్ల తర్వాత హోలీ రోజే చంద్ర గ్రహణం.. గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిందే!