పురుషులకు ఎంట్రీ లేని దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-03-08 07:24:23.0  )
పురుషులకు ఎంట్రీ లేని దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కొన్ని దేశాల్లో దేవాలయాల్లోకి స్త్రీలను అనుమతించడం నిషేదించి విషయం తెలిసిందే. అలాగే పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నయట. అవి ఎక్కడున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

* కన్యాకుమారిలో కుమారీ అమ్మన్ గుడిలో పెళ్లైన మగవాళ్లకు అనుమతి లేదు. ఈ ఆమయానికి మహిళలు, ఎక్కువగా పెళ్లికాని అమ్మాయిలు దర్శించుకుంటారట.

* బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లోని మాతా దేవాలయాన్ని మహిళలు నెలసరి సమయంలో వెళతారు.

* అట్టుకల్ భగవతీ టెంపుల్ ఇది కేరళలోని ఉంది. ఇది గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా సంపాదించుకుందట.

* బ్రహ్మదేవుడి గుడి దీనిని రాజస్థాన్‌లో నిర్మించారు. ఈ గుడిలోకి మగవారు వెళ్తే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

* విశాఖలో ఉన్న కామాఖ్య ఆలయంలోకి కూడా మగవారికి అనుమతి లేదు.

ఇవి కూడా చదవండి : ఆ గుడిలో సిగరెట్ వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట!

Advertisement

Next Story