- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుద్రాక్షను ధరించడం వల్ల మనకి కలిగి లాభాలు ఏంటో తెలుసా!
దిశ, ఫీచర్స్: రుద్రాక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ వేదాల ప్రకారం, రుద్రాక్ష పూసలు ధరించడం వల్ల మంచిగా ఉంటుందని నమ్ముతుంటారు. ఇది ఒక ఎలిఒకర్ గనిట్రాస్ అనే చెట్టు యొక్క విత్తనం. ఈ పూసలు శివునితో ముడిపడి ఉన్నాయని ఆధ్యాత్మిక జనులు నమ్ముతారు. ఇది ధరించడం వల్ల ఆధ్యాత్మిక మెలకువ వస్తుంది. ఈ రుద్రాక్ష పూసలు మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
రుద్రాక్ష పూసలు ధరించడం వల్ల శాంతి చేకూరుతుందని హిందూ గ్రంధాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ఈ పూసలు మీ ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మంత్రాన్ని పఠించడం, రుద్రాక్ష పూసలను లెక్కించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
కోపం, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో కూడా ఈ పూసలు బాగా ఉపయోగపడతాయి. ఇది మీకు సానుకూలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ మాలను ధరించడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా వేదాల్లో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.