- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి ముందు బంతిపువ్వుతో రంగోలీ వేస్తే ఆ భగవంతుడి కటాక్షం ఉన్నట్లే!
దిశ, వెబ్‌డెస్క్ : ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే లేదా ఇంట్లో పూజ చేసుకున్నా సరే, బంతి పువ్వు లేకపోతే వాటికి అందమే ఉండదు అంటారు. ఇంటి అలంకరణకు బంతిపువ్వు ఎంతో బాగుంటుంది. అంతే కాకుండా చాలా మంది బంతి పువ్వు అంటే ఇష్టం ఉంటుంది.
ఇక ఇంటి ముందు బంతి పువ్వుతో ముగ్గులు వేస్తే, ఆ ఇంటికే ఎంతో అందం వస్తుంది. అంతే కాకుండా ఇంటి ముందు బంతి పూలతో అందంగా ముగ్గు వేస్తే లక్ష్మీ దేవి కటాక్షం కూడా కలుగుతుందంట. అలాగే మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా బంతిపూవు రంగోలీని వేస్తే, విష్ణువు చాలా సంతోషిస్తాడంట. మీరు బంతి పువ్వుతో పూర్తి రంగోలీని తయారు చేయలేకపోతే, మీరు రంగు రంగోలీలో బంతి పువ్వును ఉపయోగించాలి. విష్ణువుకు బంతి పువ్వులంటే చాలా ఇష్టం, ఈ పువ్వును రంగోలిలో వేస్తే హరి తప్పకుండా మీ ఇంటికి వస్తాడు. అందుకే సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా బంతి పువ్వును ఇంటి ముందు రంగోలిగా వేస్తుంటారు.
ఇవి కూడా చదవండి : Depression: డిప్రెషన్ సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
- Tags
- arigold flowers