- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు దేవినేని సవాల్!
దిశ, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాపిస్తున్న స్థాయిలోనే రాజకీయ విమర్శలూ వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక కొవిడ్-19 కేసులున్న కర్నూల్ జిల్లాను సందర్శించే ధరియం ముఖ్యమంత్రి జంగన్‌కు ఉందా? అని మాజీ మంత్రి, తెదెపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ టాడేపల్లి రాజప్రాసాదం నుంచి బయటకు రావడం మానేశారన్ని, ఇప్పటికైనా మేల్కొని ప్రజల్లోకి వెల్తే నిజాను తెలుస్తాయని విమర్శించారు. కేవలం నెల రోజుల్లోనే రాష్ట్రంలో కేసుల సంఖ్య వెయ్యి దాటాయని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్త్రంలో కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో ముఖ్యమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని, ఇప్పటికైనా కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి అవకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో చెప్పాలని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Tags:kurnool, devineni, cm jagan, cm, corona virus, covid-19