పడిక్కల్ హాఫ్ సెంచరీ

by Shyam |
పడిక్కల్ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనింగ్ నుంచి సమిష్ఠిగా రాణిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌‌తో దేవదత్ 53 పరుగులు చేశాడు. ఇక క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ బాల్ టు బాల్ రన్ తీస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 104/1 గా ఉంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ lbwతొ పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story