- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇవీ..
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 34, వలస కూలీల్లో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుల సంఖ్య మొత్తం 1634 మందికి చేరింది. వైరస్ తో నలుగురు మృతిచెందడంతో మృతుల సంఖ్య 38కి చేరింది. అదేవిధంగా చికిత్స పొందుతూ 9 మంది డిశ్చార్జ్ కాగా, 585 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 1,011 మందికి చేరింది.
Next Story