ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా

by srinivas |   ( Updated:2021-05-10 06:36:47.0  )
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. అటు పుష్ప శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Advertisement

Next Story