బాలకృష్ణపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్

by srinivas |
బాలకృష్ణపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత నందమూరి బాలకృష్ణపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబుతో బాలకృష్ణ కాపురం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు జరిగిన అవమానంపై బాలకృష్ణకు పశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు చెంత చేరి బాలకృష్ణ చరిత్రహీనుడిగా మిగిలారని నారాయణస్వామి విమర్శించారు.

Advertisement

Next Story