ఢిల్లీ పీసీసీ చీఫ్‌కు సుభాశ్ చోప్రా రాజీనామా

by Shamantha N |
ఢిల్లీ పీసీసీ చీఫ్‌కు సుభాశ్ చోప్రా రాజీనామా
X

దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ పదవికి సుభాశ్ చోప్రా రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీలో ఆప్ వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story