- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కోసం మతమార్పిడిని సమ్మతించను : రాజ్‌నాథ్ సింగ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ : పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడాన్ని తాను వ్యక్తిగతంగా సమ్మతించనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మతాన్ని మార్చుకోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. పెళ్లి కోసం బలవంతంపు మతమార్పిడిని నిరోధిస్తూ యూపీ, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలు చేసిన చట్టాలపై స్పందిస్తూ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. మతాన్ని మార్చుకోవాల్సిన అవసరమేముందన్నదే తన ప్రశ్న అని, మత మార్పిళ్లను అడ్డుకోవాలని అన్నారు.
‘నాకు తెలిసినంత వరకు ముస్లిం మతస్తులు వేరే మతస్తులను పెళ్లి చేసుకోరు. పెళ్లి కోసమే మతాన్ని మార్చుకోవడాన్ని వ్యక్తిగతంగా నేనూ అంగీకరించను. మత మార్పిళ్లు చాలా సార్లు బలవంతంగా, లేదా స్వార్థపూరిత లక్ష్యాల కోసం జరుగుతుంటాయి. సహజంగా చేసుకునే పెళ్లి ఇందుకు భిన్నమైంది. కొత్త చట్టాలు వీటన్నింటి పరిగణనలోకి తీసుకున్నాయి’ అని చెప్పారు.
Advertisement
Next Story