- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగీతం లేకుండా జీవించగలమా? : దీపిక
బాలీవుడ్ దివా దీపికా పదుకునే … కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తానేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఛపక్ సినిమాతో తాజాగా హిట్ అందుకున్న ఈ భామ… భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన 83 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రణ్ వీర్ కు నచ్చిన వంటకాలు చేస్తూ.. భర్తకు కావాల్సినవి సమకూరుస్తూ… తనతో కలిసి ఎక్కువ సమయాన్ని గడపడం ఆనందంగా ఉందని చెప్తోంది. ఈ మధ్య ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కూడా లాక్ డౌన్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
అయితే సంగీతంతో మనిషికున్న అనుబంధం చాలా గొప్పదని చెప్తోంది దీపిక. మ్యూజిక్ లేకుండా మనం జీవించగలమా అని ప్రశ్నిస్తోంది. అసలు సంగీతం లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? పాటలు, డ్యాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోగలమా? ఆ ఆనందం లేకుండా మనిషి బతకగలడా? అందుకే సంగీతానికి ధన్యవాదాలు అంటోంది. నేను పాడుతున్న పాటలు.. తద్వారా నేను పొందిన ఆనందానికి ధన్యవాదాలు అని చెప్తోంది.
Tags : Deepika Padukone, Bollywood, Chhapaak, 83, Music