- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నటిని ఎవరు ఫాలో కావద్దంటున్న ఫ్యాన్స్..
by Shyam |
X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. సోమవారం ఎయిర్‌పోర్టులో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన తనను ఫొటో తీసిన ఓ కెమెరామెన్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ నయా లుక్‌లో కొంచెం వదులైన బ్లూ కలర్ డెనిమ్ జాకెట్, లైట్ బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్ ధరించిన దీపిక.. బ్లాక్ హై హీల్స్, వైట్ సాక్సులు ధరించింది. ఈ క్రమంలోనే తన లుక్ చూసిన నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నీ భర్త రణ్‌వీర్ సింగ్ బట్టలు వేసుకొచ్చావా? అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. సాక్సులతో హీల్స్ వేసుకోవడం స్టైల్ అనుకుంటున్నావా? ఇలాంటి ఫ్యాషన్ ఎవరూ ఫాలో కావద్దు’ అంటూ విమర్శిస్తున్నారు. కాగా దీపికా భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘83’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Advertisement
Next Story